Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి వద్ద యువతి ఆత్మహత్యాయత్నం

యువతిని గమనించి కాపాడిన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు

Update: 2024-06-17 15:15 GMT

Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి వద్ద యువతి ఆత్మహత్యాయత్నం

Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న మాదాపూర్ పోలీసులు గమనించి ఆ యువతిని కాపాడారు. అయితే.. అప్పటికే నిద్రమాత్రలు మింగినట్లు ఆమె చెప్పడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. యువతి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News