Khammam: డీజే ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ
Khammam: డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన మహిళ
Khammam: డ్యాన్స్ చేస్తూ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. వెంకటపాలెం గ్రామానికి చెందిన రాణి.. అలిపురంలో పెళ్లి వేడుకకు హాజరైంది. రాత్రి డీజే ఊరేగింపు సందర్భంలో ఆమె కూడా డ్యాన్స్ చేసింది. అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. వెంటనే ఖమ్మం నగరానికి తరలించిన్పటికీ.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. రాణి మృతితో వెంకటపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.