హైదరాబాద్ మూసీ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహం
Hyderabad: మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మహిళ మృతదేహం లభ్యం
Hyderabad: హైదరాబాద్ మూసీ నదిలో మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మహిళ మృతదేహం లభ్యమయ్యింది. గాంధీనగర్ నాలాలో గల్లంతైన మహిళగా అనుమానిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.