Revanth Reddy: గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేస్తాం

Revanth Reddy: విద్యార్థులకు బ్రేక్ పాస్ట్, ఈవెనింగ్ స్నాక్స్ అందిస్తాం

Update: 2024-06-10 12:28 GMT

Revanth Reddy: గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేస్తాం

Revanth Reddy: తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రోత్సహిస్తూనే గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బ్రేక్ పాస్ట్, ఈవెనింగ్ స్నాక్స్ అందిస్తామన్నారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News