Telangana: టీఎస్‌పీఎస్సీ పేరుతో నకిలీ ఈ-మెయిల్

Telangana: tspscgo.in పేరుతో ఫేక్ ఐడీ సృష్టించిన గుర్తుతెలియని వ్యక్తులు

Update: 2021-03-13 10:51 GMT
టీఎస్ పీఎస్ సీ(ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరుతో నకిలీ మెయిల్ సృష్టించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఫేక్‌ ఐడీ క్రియేట్ చేసి పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలున్నాయని మెయిల్ చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు గుర్తించారు. డిజిటల్ మీడియా డైరెక్టర్‌కు ఉద్యోగాల పేరుతో మెయిల్ రావడంతో నకిలీ మెయిల్ బాగోతం బయటపడింది. దీంతో టీఎస్‌పీఎస్సీ కమిషన్ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Full View


Tags:    

Similar News