ఊరికో పోలీస్.. మండలానికో బాస్.. హుజూరాబాద్ లో అధికార పార్టీ స్ట్రాటజీ ఇదే ?
Huzurabad: ఎన్నికలంటే లీడర్లను ఇంచార్జీలుగా వేస్తారు.
Huzurabad: ఎన్నికలంటే లీడర్లను ఇంచార్జీలుగా వేస్తారు. క్యాడర్‌ను పెట్టి ఎన్నికల రణరంగంలోకి దిగడం సహజం. కానీ, తెలంగాణ జిల్లాల్లో, ఇప్పుడు ఎన్నికల్లో అధికారులే ఇంచార్జీలు. అందులో పోలీసులు. ముఖ్యంగా ఏఎస్పీ, డిఎస్పీలు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా....నాలుగైదు మండలాలకు పని చెయ్యాల్సిన డిఎస్పీలు, ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల సాక్షిగా ఒక్క మండలానికే పరిమితమవుతున్నారు. ఇంతకీ ఏ డిఎస్పీ, ఏ మండలానికి ఇంచార్జీ? అక్కడ విధులు నిర్వహించే పోలీసులుండగా, అదనంగా వీరెళ్లి ఏం చేస్తారు? వీరి డ్యూటీ ఏంటి?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..