ఈ నెల 7న టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

Update: 2021-02-05 10:05 GMT

(ఫైల్ ఇమేజ్)

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ నెల 7న ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నికతో పాటు, పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్‌ 27న పార్టీ వార్షిక మహాసభ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకంపై ఈ సమావేశంలో చర్చ జరిగే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Full View
Tags:    

Similar News