ఇవాళ మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు

TS Assembly: ఉభయసభల్లో ఇవాళ కొనసాగనున్న ప్రశ్నోత్తరాలు

Update: 2023-08-05 04:02 GMT

ఇవాళ మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు 

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మూడోరోజు కూడా ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. పది అంశాలపై ఇవాళ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ.. బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక సహాయం.. దళిత బంధు పథకం...గొర్రె యూనిట్ల పంపిణీ సహా పది అంశాలపై ఇవాళ ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి.

Tags:    

Similar News