Congress: కాంగ్రెస్‌-సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

Congress: ఒక ఓసీ, ఒక ఎస్సీ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నిర్ణయం

Update: 2023-10-25 13:45 GMT

Congress: కాంగ్రెస్‌-సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

Congress: కాంగ్రెస్‌-సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. ఒక ఓసీ, ఒక ఎస్సీ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం, చెన్నూరు సీట్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఈ ఆఫర్‌కు కమ్యూనిస్టులు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. సీపీఎంతో సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News