Raja Singh: సస్పెన్షన్ ఎత్తేసిన బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు

Raja Singh: ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఒక్కటే

Update: 2023-10-22 09:14 GMT

Raja Singh: సస్పెన్షన్ ఎత్తేసిన బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు

Raja Singh: తనపై ఉన్న సస్పెన్షన్ వేటును ఎత్తివేసి, టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. గోషామహల్ నుండి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఒకటే అని రాజాసింగ్ ఆరోపించారు. గోషామహల్‌తో పాటు పార్టీ ఆదేశిస్తే ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రచారానికి వెళ్తానంటున్న రాజాసింగ్‌.

Tags:    

Similar News