Revanth Reddy: స్పీడ్‌పై తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
Revanth Reddy: సమీక్షకు హాజరైన మంత్రులు, సీఎస్, ఇతర అధికారులు
Revanth Reddy: స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీపై తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష కొనసాగుతోంది. ఈ సమీక్షకకు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో హెల్త్, ఎకో టూరిజం ప్రాజెక్టులు, టెంపుల్ సర్క్యూట్ల అభివృద్ధిపై చర్చ జరుగుతోంది.Telangana Secretariat CM Revanth Reddy review on speed