KTR: ఖర్చులు భరిస్తాం.. మా విద్యార్థులను క్షేమంగా తీసుకురండి...
KTR: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు
KTR: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థుల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ట్వీట్ చేశారు. తెలంగాణ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. విద్యార్థుల కోసం కేంద్రం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన ఖర్చులను భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
Humble appeal to Sri @DrSJaishankar Ji on the plight of students from Telangana stranded in Ukraine🙏
— KTR (@KTRTRS) February 25, 2022
We appeal to Govt of India to arrange for special aircrafts & Telangana Govt is ready to bear the full travel expenses for these students so we can bring them home safe &soonest