పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ
Telangana High Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
Telangana High Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో కడియం, దానం నాగేందర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని వారు వాదించారు. గతంలోని పలు కోర్టుల తీర్పులను చదివి వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.