Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించండి
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించాలని హైకోర్టు సూచించింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి రాద్ధాంతం చేయొద్దని తెలిపింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని సూచించింది. ఈ కేసులో కేంద్రాన్ని పార్టీగా చేసిన నేపథ్యంలో.. ఈనెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసింది..