Krishna River Board: కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Krishna River Board: రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై కంప్లయింట్‌

Update: 2021-06-22 15:30 GMT

కృష్ణ రివర్ మానేజిమెంట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Krishna River Board: కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. NGT స్టే విధించినా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్న తెలంగాణ సర్కార్‌.. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది.

Tags:    

Similar News