Telangana Exitpolls: తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశాయ్‌.. ఈసారి అధికారం ఎవరిదంటే?

Telangana Exitpolls: తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశాయ్‌.. ఈసారి అధికారం ఎవరిదంటే?

Update: 2023-11-30 12:25 GMT

Telangana Exitpolls: తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశాయ్‌.. ఈసారి అధికారం ఎవరిదంటే?

AARAA Survey Results 2023: ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. దాదాపు చాలా సర్వేలు కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని అంచనా వేశాయి. ఆరా సర్వే సంస్థ బీఆర్ఎస్‌కు 41-49 స్థానాలు ,కాంగ్రెస్‌కు 58-67 సీట్లు, బీజేపీకి 5-7, ఎంఐఎంతో పాటు ఇతరులకు కలిసి 7-5 స్థానాల్లో విజయం సాధిస్తాయని తెలిపింది.

తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌-2023

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కాంగ్రెస్‌కు 56, బీఆర్ఎస్ 48, బీజేపీ 10, ఇతరులు 5 సీట్లను గెలుచుకోబోతున్నారని వెల్లడించింది. 

CNN న్యూస్‌ 18 : BRS 48, CONG 56, BJP 10, MIM 05

ఆత్మసాక్షి: BRS 58-63, CONG 48-51, BJP 07-08, MIM 06-07, OTH 02

రాజనీతి: BRS 45+5, CONG 56+5, BJP 10+2, OTH 01

థర్డ్‌ విజన్‌: BRS 61-68, CONG 34-40, BJP 03-05, MIM 05-08

సీ-ప్యాక్‌ : BRS 45, CONG 65, BJP 04, BSP 02, MIM 05, OTH 02

Tags:    

Similar News