Telangana Budget 2023: రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..
Telangana Budget 2023: రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..
తెలంగాణ రాష్ట్ర 2023 - 24 బడ్జెట్ 290396 కోట్ల వ్యయం..
రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు
బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు
నీటి పారుదల రంగం 26, 885 కోట్లు
విద్యుత్ రంగం 12, 727 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థ కు 3,117 కోట్లు
ఆసరా పింఛన్లు 12,000 కోట్లు
దళిత బంధు 17, 700 కోట్లు
గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు
బీసీ సంక్షేమం 6,229 కోట్లు
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు
మహిళా శిశు సంక్షేమం 2,131 కోట్లు
మైనార్టీ సంక్షేమం 2200 కోట్లు
రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి కోర్టు ల ఏర్పాటు
తెలంగాణకు హరితహారం 1,471 కోట్లు
విద్యారంగంలో... 19, 093 కోట్లు
వైద్య ఆరోగ్య రంగం 12, 161 కోట్లు
పల్లె ప్రగతి... పంచాయతీ రాజ్ శాఖకు 31, 426 కోట్లు
పురపాలక శాఖ కు 11, 372 కోట్లు
రోడ్లు భవనాలకు 2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు 4, 037 కోట్లు
హోమ్ శాఖకు 9,599 కోట్లు
వ్యవసాయ శాఖకు 26831 కోట్లు
కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం 200 కోట్లు
కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం 1000 కోట్లు