BJP Final List: తెలంగాణ బీజేపీ తుది జాబితా విడుదల..

BJP Final List: 14 మందితో జాబితా విడుదల చేసిన బీజేపీ

Update: 2023-11-10 04:36 GMT

BJP Final List: తెలంగాణ బీజేపీ తుది జాబితా విడుదల.. 

BJP Final List: తెలంగాణ బీజేపీ తుది జాబితా విడుదలయ్యింది. 14 మందితో బీజేపీ జాబితాను విడుదల చేసింది. సంగారెడ్డి- డి.రాజేశ్వర్‌రావు, మేడ్చల్- సుదర్శన్‌రెడ్డి, బెల్లంపల్లి- కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్, శేరిలింగంపల్లి- రవికుమార్, మల్కాజ్‌గిరి- రామచందర్‌రావు, నాంపల్లి- రాహుల్ చంద్రా, చాంద్రాయణగుట్ట- మహేందర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్- గణేష్ నారాయణ

Tags:    

Similar News