TS Assembly: ఈ నెల 13వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు
TS Assembly: ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్
TS Assembly: అసెంబ్లీ కార్యాలయంలో B.A.C మీటింగ్ ముగిసింది. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరపనున్నట్టు BAC మీటింగ్‌లో నిర్ణయించారు. కాగా..మొత్తం 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎల్లుండి తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం.