Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ ఐదవ రోజు వర్షాకాల సమావేశాలు ఇలా..

Telangana Assembly Sessions | తెలంగాణా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.

Update: 2020-09-11 02:10 GMT

Telangana Assembly Sessions | తెలంగాణా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఐదవ రోజైన ఈరోజు అసెంబ్లీ సమావేశాల పూర్తీ వివరాలు ఇలా ఉన్నాయి..

♦ ఉదయం 10 గంటలకు శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం.

♦ ఉభయ సభల్లో మొదట గంట సమయం ప్రశ్నోత్తరాలకు కేటాయింపు.

♦ ఉభయ సభల్లో మొదట గంట సమయం ప్రశ్నోత్తరాలకు కేటాయింపు.

శాసనమండలిలో ఈరోజు కేవలం ప్రశ్నోత్తరాలు మాత్రమే బిజినెస్...

♦ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన 4 బిల్లుల పై చర్చించి ఆమోదించనున్న శాసనసభ.

♦ సభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లుల పై చర్చించనున్నారు.

1. తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ను సభ ముందు ఆమోదం కోసం చర్చకు పెట్టనున్న సీఎం కేసీఆర్.

2. తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 ను ఆమోదం కోసం సభ ముందు పెట్టనున్న సీఎం కేసీఆర్

3. తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును చర్చించి ఆమోదం కోసం సభ ముందు పెట్టనున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్

.4. పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018 సవరణ బిల్లును ఆమోదం కోసం సభ ముందు పెట్టనున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఉదయం శాసనసభలో చర్చకు రానున్న ఆరు ప్రశ్నలు...

1. రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలో

2. హైదరాబాద్ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు

3. మహాత్మ జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి పథకం.

4. జిహెచ్ఎంసి ప్రాంతంలో రహదారుల వెడల్పు

5. వలస కూలీల ను లాక్ డౌన్ సమయంలో ఆదుకొనుట.

6. క్రీడాకారులకు సదుపాయాలు.

శాసనమండలిలో చర్చకు రానున్న ప్రశ్నలు...

1. ముందువరుసలో ఉండి కోవిడ్ పై పోరాడుతున్న వారికి ప్రోత్సాహకాలు.

2. విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపు.

3. తెల్లాపూర్ పురపాలక సంఘం లో సురక్షిత త్రాగునీటి సరఫరా.

4. సైబరా బాద్ పోలీస్ కమిషనరేట్.

5. రైతు వేదికలు.

6. తెలంగాణ సోనా ధాన్యం

Tags:    

Similar News