Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. లైవ్ అప్ డేట్స్

Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. లైవ్ అప్ డేట్స్

Update: 2024-02-10 06:47 GMT

Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. లైవ్ అప్ డేట్స్

Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. 

Full View

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

2024-25 బడ్జెట్ అంచనా వ్యయం రూ. 2,75, 891 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లు

మూలధన వ్యయం రూ.29,669 కోట్లు

గ్యారెంటీల అమలుకు రూ.53,196 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు

ఐటీ శాఖకు రూ.774 కోట్లు కేటాయింపు

పంచాయితీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు

పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు కేటాయింపు

వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు కేటాయింపు

ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.వెయ్యి కోట్లు

ఎస్టీ గురుకులాల బిల్డింగ్‌ల నిర్మాణాలకు రూ.250 కోట్లు

ఎస్సీ సంక్షేమానికి రూ.21,874 కోట్లు కేటాయింపు

ఎస్టీ సంక్షేమానికి రూ.13,313 కోట్లు కేటాయింపు

మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లు కేటాయింపు

రాష్ట్రంలో బీసీ గురుకులాల స్వంత బిల్డింగ్‌లకు రూ.1,546 కోట్లు

బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు కేటాయింపు

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ ఏర్పాటుకు రూ.500 కోట్లు

విద్యారంగానికి రూ.21,389 కోట్లు కేటాయింపు

వైద్యరంగానికి రూ.11,500 కోట్లు కేటాయింపు

200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ పథకానికి రూ.2,418 కోట్లు

ట్రాన్స్‌ కో, డిస్కమ్‌లకు రూ.16,825 కోట్లు కేటాయింపు

పేదలకు‎ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.7,740 కోట్లు

నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు కేటాయింపు

Tags:    

Similar News