Khammam: ఖమ్మం మహిళా డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థినుల నిరసన

Khammam: విద్యార్థినిల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించాలి

Update: 2023-02-27 07:58 GMT

Khammam: ఖమ్మం మహిళా డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థినుల నిరసన

Khammam: మెడికో స్టూడెంట్ ప్రీతి మృతిపై విచారణ జరిపించాలని ఖమ్మం మహిళా డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థినులు నిరసనకు దిగారు. తెలంగాణలో మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థినిల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించాలంటున్నారు.

Tags:    

Similar News