Damodar Raja narsimha: నకిలీ మందుల తయారీదారులపై కఠిన చర్యలు

Damodar Raja narsimha: కొత్తగా ఎంపికైన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేత

Update: 2024-06-10 15:44 GMT

Damodar Raja narsimha: నకిలీ మందుల తయారీదారులపై కఠిన చర్యలు

Damodar Raja narsimha: తెలంగాణ ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్టు మంత్రి దామోదర్ రాజనర్సింహా పేర్కొన్నారు. నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల నియామకాన్ని చేపట్టామన్నారు. బాధ్యతగా సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వహించాలని,, నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశా నిర్దేశం చేశారు.

Tags:    

Similar News