Pebbair: ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు నిత్యవసర వస్తువులు అందజేసిన ఎస్సై రాఘవేంద్ర రెడ్డి
పెబ్బేర్ పట్టణ కేంద్రంలోని 12వ వార్డుకు చెందిన ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలకు లాక్ డౌన్ కారణంగా, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు పడుతున్న వలస బాధితులను దృష్టిలో పెట్టుకొని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు, మున్సిపాలిటీ కార్యాలయంలో కిరాణం అసోసేషన్ సౌజన్యంతో ఎస్సై రాఘవేంద్ర రెడ్డి నిత్యవసర వస్తువులు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్ ఎస్సై రాఘవేంద్ర రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ సుమతి ఎల్లయ్య, కిరాణం అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.