Sarpanch Navya: రోజుకో మలుపు తిరుగుతున్న సర్పంచ్ నవ్య వివాదం

Sarpanch Navya: కాంప్రమైజ్ అయిన తర్వాత ఆడియోలు మాత్రమే బయటపెట్టిన నవ్య

Update: 2023-06-27 10:55 GMT

Sarpanch Navya: రోజుకో మలుపు తిరుగుతున్న సర్పంచ్ నవ్య వివాదం

Sarpanch Navya: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సర్పంచ్ నవ్య మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజయ్య పీఏ శ్రీనివాస్‌తో మాట్లాడిన ఆడియోలను నవ్య బయటపెట్టారు. దాంతో పాటు ఎంపీపీ నిమ్మ కవితతో మాట్లాడిన ఆడియోలు సైతం రిలీజ్ చేశారు. ఈ రెండు ఆడియోల్లో 20 లక్షల డీల్‌కు సంబంధించిన సంభాషణలు జరిగాయి. తనను వేధించిన కాల్ రికార్డులు నవ్య ఇంకా బయటపెట్ట లేదు. కాంప్రమైజ్ అయిన తర్వాతి ఆడియోలు మాత్రమే సర్పంచ్ బయటపెట్టారు. 

Tags:    

Similar News