SridharRao: సంధ్యా కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావుపై రౌడీషీట్‌

SridharRao: శ్రీధర్‌రావుపై రౌడీషీట్ ఓపెన్ చేసిన గచ్చిబౌలి పోలీసులు

Update: 2023-02-28 04:30 GMT

SridharRao: సంధ్యా కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావుపై రౌడీషీట్‌

SridharRao: సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావుపై రౌడీషీట్ ఓపెన్ చేశారు గచ్చిబౌలి పోలీసులు. అమితాబ్‌ బచ్చన్‌ బంధువును మోసం చేసిన కేసులో శ్రీధర్‌ రావును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. వివిధ స్టేషన్‌లలో 30కి పైగా కేసులు నమోదయ్యాయి. అతనిపై పలు చీటింగ్‌ కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు పోలీసులు.

Tags:    

Similar News