Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో ప్రమాదం

Jangaon: ట్రాక్టర్‌ను ఢీకొట్టి ఎదురుగా ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

Update: 2023-02-23 06:15 GMT

Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో ప్రమాదం

Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ ఎదురుగా ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. లారీ కాబిన్‌లో ఇరుక్కున్న లారీ డ్రైవర్‌ను తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు స్థానికులు.

Tags:    

Similar News