Renuka Chowdhury: రైతు పేరు చెప్పుకొని ఓట్లు రాబట్టుకుంటోంది

Renuka Chowdhury: ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటనను గుర్తు చేసిన రేణుకా చౌదరి

Update: 2023-11-20 13:41 GMT

Renuka Chowdhury: రైతు పేరు చెప్పుకొని ఓట్లు రాబట్టుకుంటోంది

Renuka Chowdhury: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతు పేరు చెప్పుకున్న ఆ పార్టీ.. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటనను గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు జరిగిన మేలును ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. ఇవన్నీ గుర్తించి హస్తం పార్టీకి ఓటెయ్యాలని రేణుకా చౌదరి కోరారు.

Tags:    

Similar News