తెలంగాణలో రాజ్యసభ బై పోల్ : అభిషేక్ సింఘ్వికి పేరు ఖరారు

తెలంగాణలో రాజ్యసభ బై పోల్ : అభిషేక్ సింఘ్వికి పేరు ఖరారు

Update: 2024-08-14 12:34 GMT

తెలంగాణలో రాజ్యసభ బై పోల్ : అభిషేక్ సింఘ్వికి పేరు ఖరారు

Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వికి అవకాశం కల్పించింది ఎఐసీసీ. ఈ మేరకు బుధవారం ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కె.కేశవరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయింది.

Tags:    

Similar News