TGPSC Group-2 Exam: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా

TGPSC Group-2 Exam: డిసెంబర్‌కు వాయిదా వేసిన ప్రభుత్వం

Update: 2024-07-19 09:15 GMT

TGPSC: రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం..ఆ రెండు పరీక్షలు రద్దు

TGPSC Group-2 Exam: తెలంగా‎ణలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేసింది.

డీఎస్సీ పరీక్ష ఉండడంతో గ్రూప్-2ను వాయిదా వేయాలంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. దీంతో గ్రూప్-2ను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News