Ponguleti Srinivas Reddy: పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయడం హాస్యాస్పదం

Ponguleti Srinivas Reddy: నా సిద్ధాంతాల కోసం..ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతా

Update: 2023-04-10 10:00 GMT

Ponguleti Srinivas Reddy: పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయడం హాస్యాస్పదం

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయడంపై ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పార్టీ సభ్యుడిని కానప్పుడు ఎలా సస్పెండ్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు.. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా కేటీఆర్ కోసం.. పార్టీ బలోపేతం కోసం పని చేసిన తనను అనేక రకాలుగా అవమానపరిచారని మండిపడ్డారు.. ఇక నమ్మిన సిద్ధాంతాల కోసం..ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతామన్నారు పొంగులేటి.

Tags:    

Similar News