High Court: మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

High Court: హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

Update: 2021-04-19 07:44 GMT

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ & టీఎస్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

High Court: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను రద్దుచేయాలని లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషన్‌లో కోరారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఈ పిటిషన్‌ను విచారించనుంది హైకోర్టు.

Tags:    

Similar News