Putta Madhu: పోలీసుల అదుపులో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధు

Putta Madhu: భీమవరంలో పుట్టా మధు ఆచూకీ కనుక్కొన్న పోలీసులు

Update: 2021-05-08 04:51 GMT

పెద్దపల్లి జిల్లా జడ్పీ ఛైర్మెన్ పుట్ట మధు (ఫైల్ ఇమేజ్)

Putta Madhu: పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధు అజ్ఞాతానికి తెరపడింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టా మధును పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే పుట్టా మధును పోలీసులు ఏ కేసులో అరెస్ట్‌ చేశారో స్పష్టం చేయలేదు. పెద్దపల్లి పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న పుట్టా మధు వారం రోజులుగా కన్పించకుండాపోయారు. నిన్న రాత్రి రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భీమవరం చేరుకొని..పుట్ట మధును అదుపులోకి తీసుకున్నారు

Tags:    

Similar News