ఇంటర్ పరీక్షల గందరగోళం.. హైకోర్టును ఆశ్రయించిన పేరెంట్స్ అసోసియేషన్
Inter Exams: పరీక్షలు రద్దు చేయాలంటూ పిటిషన్ * హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Inter Exams: గతంలో పాస్ అయ్యారని చెప్పి, ఇప్పుడు మళ్లీ పరీక్షలు పెడతామని చెబుతుండటంతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హైకోర్టు మెట్లెక్కారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. పరీక్షలు రద్దు చేయాల్సిందేనని పిటిషన్ దాఖలు చేసిన పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగటి నారాయణ.