Paidi Rakesh Reddy: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటమి ఖాయం
Paidi Rakesh Reddy: ఆర్మూర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అవుతుంది
Paidi Rakesh Reddy: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమౌతుందని ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. పదేళ్లుగా బీఆర్ఎస్ పాలన అవినీతి మాయంగా మారిందని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటమి చెందడం ఖాయమన్నారు. ఆర్మూర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అవుతుందని పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగడలను అడ్డుకోవాలని బీజేపీతోనే సాధ్యమంటున్న పైడి రాకేష్‌రెడ్డి.