Osman Sagar: ఉస్మాన్ సాగర్‌ రెండు గేట్లు ఎత్తివేత.. మూసిలోకి నీరు విడుదల

Osman Sagar: గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీరు మూసిలోకి విడుదల

Update: 2023-07-26 10:07 GMT

Osman Sagar: ఉస్మాన్ సాగర్‌ రెండు గేట్లు ఎత్తివేత.. నీరు మూసిలోకి విడుదల

Osman Sagar: హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని జంట జలాశయాలకు సైతం వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు ఉస్మాన్‌సాగర్‌ గేట్లను లిఫ్ట్‌ చేశారు. ఉ‍స్మాన్‌సాగర్‌ రెండు గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News