CM KCR: కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌

CM KCR: కేసీఆర్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న గిరిధర్‌ గమాంగ్‌

Update: 2023-01-27 14:31 GMT

CM KCR: కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌

CM KCR: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిధర్‌ గమాంగ్‌తో పాటు పలువురు నేతలకు సీఎం కేసీఆర్‌ పార్టీ కండువా కప్పి భారాసలోకి ఆహ్వానించారు. ఒడిశా మాజీ మంత్రి శివరాజ్‌ పాంగితో పాటు ఇతర నాయకులు హేమ గమాంగ, జయరామ్‌ పాంగి, రామచంద్ర హన్సద, బృందాబన్‌ మాఝి, నబిన్‌ నందా, రతా దాస్‌, భగీరథ్‌ శెట్టి, మయాధర్‌ జేనా తదితరులు భారాసలో చేరిన వారిలో ఉన్నారు.

Tags:    

Similar News