Vaman Rao: లాయర్‌ వామన్‌రావు హత్య కేసులో కొత్త ట్విస్ట్

Vaman Rao: మంచిర్యాల జిల్లా వెన్నెల మండలంలోని 18 గ్రామాల సీలింగ్‌ భూ వివాదం. భూమి విషయంలో హత్య చేశారని పోలీసుల అనుమానం

Update: 2021-02-20 09:22 GMT
వామన్ రావు(ఫైల్ ఇమేజ్)

Vaman Rao: లాయర్‌ వామన్‌రావు హత్య కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. మంచిర్యాల జిల్లా వెన్నెల మండలంలోని 18 గ్రామాల సీలింగ్‌ భూ వివాదం నడుస్తోంది. 6 కోట్లు విలువచేసే 12 వందల ఎకరాల స్థలం విషయంలో వాదించేందుకు వామన్‌రావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. మంథని సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు వామన్‌రావు. దీంతో భూ వివాదంలోనే వామన్‌రావు దంపతుల హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సోషల్‌ మీడియాలో వామన్‌రావు పోస్ట్‌పై విచారణ చేపట్టారు. 

Tags:    

Similar News