MLA poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్‌కు బెయిల్
MLA poaching case: షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
MLA poaching case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌కు బెయిల్ మంజూరైంది. 10 వేల పూచీకత్తు, 2 ష్యూరిటీలతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని నందకుమార్‌ను ఆదేశించింది. ఈ మేరకు చంచల్‌గూడ జైలు నుంచి నందకుమార్ విడుదలయ్యారు.