Nanda kumar: రెండోరోజు కస్టడీ విచారణకు నందకుమార్‌

Nanda kumar: చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలింపు

Update: 2022-11-29 07:39 GMT

Nanda kumar: రెండోరోజు కస్టడీ విచారణకు నందకుమార్‌

Nanda kumar: డెక్కన్‌ కిచెన్‌ లీజ్‌ వ్యవహారం కేసులో రెండోరోజు కస్టడీ విచారణకు నందకుమార్‌ హాజరయ్యారు. చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌ పోలీస్ట్‌ స్టేషన్‌కు నందకుమార్‌ను పోలీసులు తరలించారు. నేటితో నందకుమార్‌ కస్టడీ విచారణ ముగియనుంది.

Full View
Tags:    

Similar News