Chigurupati Jayaram: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం కేసులో రాకేష్‌రెడ్డికి శిక్ష
Chigurupati Jayaram: 11 మంది నిందితులపై కేసు కొట్టివేత
Chigurupati Jayaram: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం కేసులో కోర్టుల సంచలన తీర్పు వెల్లడించింది. ఏ-1గా ఉన్న రాకేష్‌రెడ్డిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో 11 మంది నిందితులపై ఉన్న కేసును కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో ముగ్గురు పోలీస్ అధికారులను కోర్టు నిర్ధోషులుగా తేల్చింది. ఈనెల 9న రాకేష్‌రెడ్డికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్య జరిగింది. జయరాంను హత్య చేసిన రాకేష్‌రెడ్డి కారులో మృతదేహాన్ని తరలించాడు.