Siva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌.. సోమవారం వాయిదా

Siva Balakrishna: తీర్పు వచ్చే సోమవారానికి వాయిదా

Update: 2024-02-09 08:48 GMT

Siva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌.. సోమవారం వాయిదా

Siva Balakrishna: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు ఏసీబీ అధికారులు. అయితే కస్టడీలో భాగంగా శివబాలకృష్ణను ఇప్పటికే ఎనిమిది రోజులపాటు విచారించారు ఏసీబీ అధికారులు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News