Khammam: ఖమ్మంలో కాకతీయ తోరణం కూల్చివేత

Khammam: రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది

Update: 2022-10-03 10:53 GMT

Khammam: ఖమ్మంలో కాకతీయ తోరణం కూల్చివేత

Khammam: ఖమ్మంలో కాకతీయ కళ తోరణాన్ని కూల్చివేశారు మున్సిపల్ సిబ్బంది. రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు అడ్డుగా ఉందని...అధికారులు సమక్ష్యంలో కాకతీయ స్వాగత కళాతోరణాన్ని తొలగించారు. పోలీసుల భద్రత మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లతో జేసీబీల సహాయంతో స్వాగత తోరణాన్ని సిబ్బంది కూల్చివేశారు.

Tags:    

Similar News