Secunderabad: జూబ్లీ బస్‌స్టేషన్‌లో రావణాసురుడు అవతారంలో మోడీ ఫ్లెక్సీ
Secunderabad: ఫ్లెక్సీని చింపేసిన బీజేపీ కార్యకర్తలు
Secunderabad: సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్‌లో రావణాసురుడు అవతారంలో ఉన్న మోడీ ఫ్లెక్సీని చింపేశారు బీజేపీ కార్యాకర్తలు. బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపేసిన బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.