అమిత్ షాపై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం
*GST పరిహారం రూ. 2,247 కోట్ల సంగతేంటని ప్రశ్నించిన కవిత
MLC Kavitha: తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాపై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. 3వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ ప్రశ్నించారు. బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ 1350 కోట్లు, GST పరిహారం 2వేల247 కోట్ల సంగతేంటి? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ హయాంలో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై మీ సమాధానం ఏమిటని ట్విటర్ వేదికగా అమిత్ షా పై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలతో ముంచెత్తారు.
Shri @AmitShah Ji welcome to Telangana !! please tell the people of Telangana when will the central government clear the following ::
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 14, 2022
❗️Dues of Finance Comission Grants : Over Rs 3000 crores
❗️Backward Region Grant : Rs 1350 crore
❗️GST Compensation: Rs 2247 crore 1/5
Why did the Union Government ignore NITI Aayog's recommendation of ₹ 24,000 Cr funds to #MissionKakatiya & #MissionBhagiratha - that inspired the prestigious Central Government Scheme of Har Ghar Jal. 4/5
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 14, 2022
Amit Shah ji , Isn't it the sheer hypocrisy of the Union Govt. to accord the National project status to Upper Bhadra project in Karnataka, Ken Betwa river linking project & denying the same for Palamuru Rangareddy Lift Irrigation Scheme & #KaleshwaramProject of Telangana? 5/5
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 14, 2022