MLC Kavitha: ఈడీ నోటీసులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు
MLC Kavitha: లిక్కర్ కేస్ ఏడాది నుంచి టీవీ సీరియల్‌లా నడుస్తోంది
MLC Kavitha: ఈడీ నోటీసులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. అదంతా లీగల్ సెల్ చూసుకుంటుందని తెలిపారు. లిక్కర్ కేస్ ఏడాది నుంచి టీవీ సిరియల్‌లా నడుస్తోందన్న కవిత.. ఎన్నికలు వస్తున్నాయని మరో ఎపిసోడ్‌కు బీజేపీ తెర తీసిందని ఆరోపించారు.