MLC Kavitha: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్

Update: 2024-05-16 05:43 GMT

MLC Kavitha: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags:    

Similar News