Kasireddy Narayana Reddy: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి..?

Kasireddy Narayana Reddy: సాయంత్రంలోగా ప్రకటిస్తానన్న కసిరెడ్డి

Update: 2023-09-26 10:10 GMT

Kasireddy Narayana Reddy: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి..?

Kasireddy Narayana Reddy: ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో జాయినింగ్ తేదీని.. సాయంత్రంలోగా ప్రకటించనున్నట్లు సమాచారం. కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News