MLA Rajaiah: జానకీపురం సర్పంచ్, ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య.. సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే
Sarpanch Navya: ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నాడని సర్పంచ్ నవ్య ఆరోపణ
MLA Rajaiah: హనుకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య కుదిరింది. ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నాడని సర్పంచ్ నవ్య ఆరోపించింది. రాజయ్య నేరుగా సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య మాట్లాడిన నవ్య మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు విలువ, గౌరవం ఇవ్వాలన్నారు. తాను మాట్లాడిన ప్రతీ మాట నిజమని తెలిపారు సర్పంచ్ నవ్య.