MLA Rajaiah vs Sarpanch Navya: రోజుకో మలుపు తిరుగుతున్న సర్పంచ్‌ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య వివాదం

MLA Rajaiah vs Sarpanch Navya: ప్పటి వరకు పోలీసులకు ఆధారాలు ఇవ్వని నవ్య

Update: 2023-06-26 05:32 GMT

MLA Rajaiah vs Sarpanch Navya: రోజుకో మలుపు తిరుగుతున్న సర్పంచ్‌ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య వివాదం

MLA Rajaiah vs Sarpanch Navya: సర్పంచ్‌ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు పోలీసులకు నవ్య ఆధారాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఫేక్‌ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు నవ్య ఫిర్యాదు చేశారు. అసభ్యంగా మాట్లాడి తనను వేధిస్తున్నారంటూ సర్పంచ్ నవ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News